Home » chiranjeevi blood bank
ఎవరికి ఆపద వచ్చినా, అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్లో జాయిన్ చేశారు.
నేను సక్సెస్ ఫుల్ హీరో అయ్యానన్నా.. ఈ స్థాయికి చేరానన్నా నా విజయం వెనుక్కున్నది నా అర్ధాంగి సురేఖనే అంటూ మెగాస్టార్ చిరంజీవి తనకు జీవితాంతంగా అండగా ఉన్న భార్య సురేఖను తలచుకున్నారు.
ఈ వార్త తెలిసి చిరంజీవి చలించి పోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్‌తో సమయం గడిపారు..
చిరంజీవి ఎన్నో సేవల్ని చేస్తున్నారు. ఈ సేవల్ని మరింత విస్తరించడానికి, మరింతమందికి ఉపయోగపడటానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని ఇవాళ లాంచ్
2006 నుంచి చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ తరపున అత్యవసర సమయాల్లో ఎంతో మందికి రక్తదానం, నేత్ర దానం చేసి దేవుడిలా నిలిచారు. ఇటీవల కరోనా టైంలో సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక కరోనా మరణాలు
కరోనా క్రైసిస్ కష్టకాలంలో 101 మంది ‘హ్యాపీ లివింగ్’ టీమ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి రక్తదానం చేశారు. అందుకుగాను చిరంజీవి చేతుల మీదుగా హ్యాపీ లివింగ్ ఇంటీరియర్స్ సంస్థ వ్యవస్థాపకులు, కంపెనీ ఎండీ శ్రీనుబాబు పుల్లేటిని చిరంజీవి యువ
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ �
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్‌డౌన్‌తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారిని ఆదుకోవడం మన బాధ్యత అని మెగాస్టార్ చిరంజీవి పిలువునివ్వగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో తనకు �
మిమ్మల్నందర్నీ మిస్ అవుతున్నా.. అతిత్వరలోనే అందరం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా- మెగాస్టార్ చిరంజీవి..