Home » Chiranjeevi Charitable Trust
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
నాలాలో పడిన పాపను రక్షించిన ఫైర్మెన్కు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి అందచేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..