Home » Chiranjeevi
తాజాగా కొరటాల శివ దేవర ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవికి - తనకు విబేధాలు ఉన్నాయనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అనుకోకుండా గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ఏదో అనుబంధం ఉంది అని ఫ్యాన్స్, నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్స్ స్టెప్స్ కు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించారు. ఈ ఈవెంట్ నిన్న ఘనంగా నిర్వహించారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మామయ్యలు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ కి విషెష్ చెప్తున్నారు.
చిరంజీవి స్టేజిపైకి వెళ్ళేటప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ చిరు చేయిని పట్టుకొని మరీ స్టేజి మీదకు నడిపించాడు.
శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవి రూమ్ మేట్ గా, చిరంజీవి బెంచ్ మేట్ గా స్వామి అనే ఓ బక్క పలుచని కుర్రాడు కనిపిస్తాడు.
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.