Chiranjeevi : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిరంజీవి.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా విషెస్ చెప్పారో చూడండి..

మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు.

Chiranjeevi : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిరంజీవి.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా విషెస్ చెప్పారో చూడండి..

Mrga Family Members Wishes to Chiranjeevi for Received Guinness record

Updated On : September 23, 2024 / 7:02 AM IST

మెగాస్టార్ చిరంజీవికి 156 సినిమాల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసి సరికొత్త రికార్డ్ సృష్టించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు అందించిన సంగతి తెలిసిందే. నిన్న చిరంజీవికి అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ ఆ అవార్డుని అంద‌జేశారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి, ఎన్నో రికార్డులు సృష్టించిన చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ రికార్డులో కూడా పేరు సంపాదించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, నెటిజన్లు, ప్రముఖులు.. ఇలా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Megastar Chiranjeevi : గిన్నిస్ రికార్డ్స్ లో చిరంజీవి.. సీఎంలతో సహా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు..

చిరు అంటేనే డ్యాన్స్. అలాంటి డ్యాన్స్ లో రికార్డు సాధించడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు.