Home » Guinness World Record
గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును (1.47లక్షల మంది) ప్రస్తుతం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 అధిగమించింది.
శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు.
World's Largest iPhone : ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ స్కేల్-అప్ వెర్షన్ 6.74 అడుగుల ఎత్తులో రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 140 నాలుగు భాషల్లో పాటలు పాడటమంటే? ..కేరళ అమ్మాయి ఈ అరుదైన ఘనతను సాధించి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది. ఆమె పాటలు పాడిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పొడవైన జుట్టుకోసం ఆడవారు చేయని ప్రయత్నం ఉండదు. రకరకాల ఉత్పత్తులు సైతం వాడుతుంటారు. ఉత్తప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించింది.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన డాగ్ జుయస్ ఇక లేదు. తన ఎత్తుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జుయస్ 3 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో చనిపోయింది.
ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సినిమాలు సంవత్సరం మొత్తం ఓ వ్యక్తి ఇదే పనిలో ఉన్నాడు. ఇదేం సినిమా పిచ్చి.. అనుకుంటున్నారు కదూ.. ఎక్కువ సినిమాలు చూసి వరల్డ్ రికార్డు సాధించాడు.
చీజ్‌ని తినడం అంటే వామ్మో.. అని సంకోచిస్తాం. కానీ ఓ లేడీ చాక్లెట్ తిన్నట్లు తినేస్తుంది. 500 గ్రాముల చీజ్‌ని అతి తక్కువ సమయంలో తినేసి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన ఆ లేడీ ఎవరంటే?