Mrga Family Members Wishes to Chiranjeevi for Received Guinness record
మెగాస్టార్ చిరంజీవికి 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 స్టెప్పులు వేసి సరికొత్త రికార్డ్ సృష్టించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందించిన సంగతి తెలిసిందే. నిన్న చిరంజీవికి అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ ఆ అవార్డుని అందజేశారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి, ఎన్నో రికార్డులు సృష్టించిన చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ రికార్డులో కూడా పేరు సంపాదించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, నెటిజన్లు, ప్రముఖులు.. ఇలా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Megastar Chiranjeevi : గిన్నిస్ రికార్డ్స్ లో చిరంజీవి.. సీఎంలతో సహా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు..
చిరు అంటేనే డ్యాన్స్. అలాంటి డ్యాన్స్ లో రికార్డు సాధించడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు.
డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్..
ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే.. డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులే..ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టం..#GuinnessRecordForMEGASTAR #MegaGuinnessRecord pic.twitter.com/Y8ZmWcZqfA
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 22, 2024
Congratulations to my Mamaya Megastar Chiranjeevi Garu for achieving the Guinness World Record as the Most Prolific Film Star in Indian Cinema, with 156 films and 24,000+ dance moves across 537 songs in 45 years! 👏 #ChiranjeeviGuinnessRecord #MegastarChiranjeevi@KChiruTweets… pic.twitter.com/MhOZg75aAY
— Upasana Konidela (@upasanakonidela) September 22, 2024
Congratulations to our dear Megastar @KChiruTweets garu on being conferred with the prestigious Guinness World Record! 🤩
Not just today, but we celebrate you every moment and are always grateful for the light you bring into our lives
Love you always ♥️… pic.twitter.com/DLL9lJbQft— Varun Tej Konidela (@IAmVarunTej) September 22, 2024
Big congratulations @KChiruTweets Mamaya for achieving the Guinness World Record as the Most Prolific Film Star in Indian Cinema, with an astounding 156 films and over 24,000 dance moves across 537 songs over 45 glorious years! Another feather in your cap!
🫡 pic.twitter.com/BcMaKCmqcz— Lavanyaa konidela tripathhi (@Itslavanya) September 22, 2024
అన్నయ్య చిరంజీవి గారి పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం – @PawanKalyan @KChiruTweets #GuinnessRecordForMEGASTAR #MegaGuinnessRecord pic.twitter.com/SudQJDkiYr
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 22, 2024