Home » Chiranjeevi
నిహారిక తాను కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందట.
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కోసం, చిరు తనయుడు రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ గా విషెస్ షేర్ చేసారు.
నిన్న రాత్రి బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం స్వర్ణోయుత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తో సహా టాలీవుడ్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.
చిరంజీవి కూడా బాలయ్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసారు.
బాలయ్య బాబు. 50 ఏళ్ళ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చిరు మొదటి కారు మాత్రం సొంతంగా కొనుక్కోలేదు.
ఇటీవల కృష్ణ్ణష్టమి వేడుకలు కూడా చిరు ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.