Home » Chiranjeevi
నేడు ఉదయం చిరంజీవి వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చూడని రికార్డులు, రివార్డులు, స్టార్ డమ్ లేవు. దాదాపు 25 ఏళ్ళకు పైగా టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో చిరంజీవి.
నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో విశ్వంభర సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు డైరెక్టర్ వశిష్ఠ.
సంక్రాతికి ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే.
కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు.
ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ మీద అభిమానంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్, చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్నారు.
పలు యూనియన్ల ప్రముఖులంతా కలిసి చిరంజీవిని బాలకృష్ణ 50 ఏళ్ళ వేడుకలకు రమ్మని ఆహ్వానించారు.
వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌తో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.