Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఉన్నాయి.
ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయి తేజ వివాహం ఇటీవల జరిగింది. శనివారం రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే త్వరగా కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో మా అన్నయ్య అంటూ ముందుకొస్తారు.
చాలా రోజుల తర్వాత మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా ఇంద్ర థియేటర్స్ లో రీ రిలీజ్ అవ్వడంతో సీనియర్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి వచ్చారు.
ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేసాడు.
నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఉదయం విశ్వంభర సినిమా నుంచి క పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు.
తాజాగా ఇంద్ర సినిమాలోని అమ్మడు అప్పచ్చి.. సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ.
నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు పవన్ కళ్యాణ్.
ఇప్పటివరకు ఏ హీరో సినిమా రీ రిలీజ్ అవనన్ని థియేటర్స్ లో చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుంది.