Home » chitravathi river
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకి చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటికి చిత్రావతి పొంగి పరవళ్ళు తొక్కుతోంది.
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.
సెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తు
వర్షాల దాటికి అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది.