Home » chittinagar
హైదరాబాద్ ప్రజలను వణికించిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు విజయవాడ నగరంలోకి ప్రవేశించారు.
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు.
విజయవాడ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.