Home » Chittoor
ప్రేమ పేరుతో వల విసిరి, అనాధనంటూ మగవారికి దగ్గరవుతుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 94వేల 595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 కొత్త కేసులు రాగ, చిత్తూరు జిల్లాలో 473 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అ�
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి
ప్రపంచంలోని పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కొవిడ్ 19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా టీడీపీ హయాంలో ఈ భూములను రిలయన్స్ కు కేటాయించారు అధికారులు.
ఆ యువతి భయంతో తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు.. గ్రామపెద్దలు చాన్ బాషాను కొట్టి మందలించాడు. అయితే పెద్దమనుషులు పెళ్లిచేసుకునే అమ్మాయి ముందే అతడిని కొట్టడంతో కోపంతో నాటు తుపాకీ తీసుకోని యువతి ఇం
చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా
చిత్తూరు జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
పాలు ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. పాలు తాగితే బలం వస్తుందని చెబుతారు. కానీ, ఆ పాలు తాగితే బలం సంగతి ఏమో కానీ రోగం రావడం ఖాయం. ఏకంగా కేన్సర్ రావొచ్చు.. ఏంటి.. షాక్ అయ్యారా?