Home » Chittoor
ప్రేమించాలంటూ ఒకడు.. పెళ్లి చేసుకోవాలంటూ మరొకడు.. అనుమానంతో ఇంకొకడు.. కోర్కెలు తీర్చాలంటూ మరొకడు. ఇలాంటి ప్రేమోన్మాదుల దుర్మార్గాలకు అభం శుభం తెలియని ఆడవాళ్లు అసువులు బాస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలతో దారుణాలకు పా�
చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృధ్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని గ్రామస్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది.
కూతుర్ని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడ్ని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయిన యువకుడు శవమై తేలాడు.
తల్లి తండ్రులు లేని తనను ప్రేమించినోడు బాగా చూసుకుంటాడని ఆశపడింది. పెళ్లి అయ్యాక అనుమానించే సరికి తట్టుకోలేక పిల్లలతో సహా తనువు చాలించిందో ఇల్లాలు.
చిత్తూరు జిల్లా పుత్తూరు టౌన్ కు ప్రమాదం పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజ్ ఆనకట్టకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడ్డాయి. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన వారు పగుళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. పగుళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి, మట్టి
చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు కట్టుకున్న భార్య ఒడిలోనే కన్నుమూశాడు.
కుప్పం రైల్వే స్టేషన్ లో ఓ కోవిడ్ పేషంట్.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు
చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. గంగవరం పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది.
తిరుపతిలో మినీ లాక్డౌన్