Home » Chittoor
కరోనా వేళ..కొంతమంది చేస్తున్న పనుల వల్ల..ఇతరులు తల దించుకోవాల్సి వస్తుంది. వారి వృత్తికే కళంకం తెస్తున్నారు. బాధ్యత మెలగాల్సిన పోలీసులు ఓ కానిస్టేబుల్ పుట్టిన రోజు వేడుకలను పీఎస్ లోనే జరుపుకున్నారు. అంతేగాకుండా మద్యం సేవించారు. బట్టలు విప్ప
సూది కోసం సోది కెళితే రంకు యవ్వారం బయటపడ్డట్టు… మొగుడు నన్ను వదిలేసి విదేశాలకు చెక్కేసాడని ఫిర్యాదు చేస్తే ….ఆమె గారి అసలు బాగోతం అంతా బయట పడింది. ఆరేళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. ఈ కిలేడీ
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలు జిల్లాకు చెందిన ముఖ్య నేతల వరకు అంతా అధికారాన్ని ఎంజాయ్ చేసిన వారే. పాలనా వ్యవహారాలన్నీ పార్టీ ముఖ్యన�
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్ల
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి మెరుగైన చికిత్స అందివ్వడానికి చెన్నైలోని ఓ ప్ర�
తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కరోనా కలకలం రేగింది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో శిబిరాన్ని తాత్కాలికంగా తొలగించారు. టీటీడీ ఉద్యోగులు, యాత్రికుల కరోనా పరీక్షలకు బ్రేక్ �
తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘ�
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�
చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ముడిపల్లి గ్రామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠ భూమిని చదును చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ పనులను స్థానిక గిరి నాయుడు కుటుంబం అడ్డుకుంది. చాలా ఏళ్లుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉందన