Home » chocolates
రంగారెడ్డిలో నకిలీ చాక్లెట్స్ దందా..
సకాలంలో EMI చెల్లించని వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాక్లెట్ బాక్స్‌తో వారి ఇంటికి వెళ్లి రిమైండ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధానం పైలట్ దశలో ఉంది.
ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్సో.. వాటిలో స్వీట్స్ అంత ఫేమస్.. 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్' జాబితా ఒకటి బయటకు వచ్చింది. అందులో మన ఇండియన్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్ ఏమున్నాయో.. ఒకసారి చూడండి.
జొమాటో డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. తను ఫుడ్ డెలివరీ చేసే ప్రతి కస్టమర్‌కి చాక్లెట్లు పంచాడు. నెటిజన్ల స్పందనతో జొమాటో కూడా అతనికి కేక్ పంపింది.
Chocolates : ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుపుతున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.
Chocolates : కలుషిత నీటితో చాక్లెట్ల తయారీ
ఒక పెళ్లి కూతురు మాత్రం తన పెళ్లి నాటి జడ, జువెలరీ మొత్తం చాక్లెట్లతోనే తయారు చేయించుకుంది. వాటినే అందంగా అలంకరించుకుంది. జడ, నెక్లెస్, వడ్డాణం, చెవి దుద్దులు, రిస్ట్ బ్యాండ్.. ఇలా అన్నింటినీ చాక్లెట్లతోనే అలంకరించుకుంది.
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన
అందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఏం చక్కా చాకెట్లు దొంగతనం చేశారు.
రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. తీరా ఇంటికి తీసుకెళ్లి చూడగా అవన్నీ కాలం చెల్లినవిగా గుర్తించారు.