Home » churches
ప్రపంచమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలోని వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి.
క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహికప్రార్థనలు నిర్వహించారు. క్రిస్‌మస్ ట్రీలను అందంగా తయారు చేశారు.
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి అనంతపురం వాసులు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. అనంతపురంకి చెందిన టీడీపీ నేత, ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అలిమినేని సురేంద్రబాబు బృందం విహారయాత�
శ్రీలంకలో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. తాజాగా 8వ పేలుడు సంభవించింది. కొలంబో సమీపంలోని డెమటోగోడ ప్రాంతంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం (ఏప్రిల్ 21,2019) మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అంతకుముందు దేహీవాలుజా ప్రాంత
క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తును శిలువ వేసిన తరువాత పునరుద్ధానుడైన రోజును క్రైస్తవులు పర్వదినంగా జరుపుకుంటారు. ఈ వేడుకనే ఈస్టర్ పండుగ అంటారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో చర్చిల్లో దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఆనంద
గుడ్ ప్రైడేకు హైదరాబాద్‌లోని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ చర్చి అందంగా ముస్తాబయ్యింది. ఇక్కడ జరిగే గుడ్ ప్రైడే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి �