గుడ్‌ ఫ్రైడే : అందంగా ముస్తాబైన చర్చిలు

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 02:49 AM IST
గుడ్‌ ఫ్రైడే : అందంగా ముస్తాబైన చర్చిలు

Updated On : April 19, 2019 / 2:49 AM IST

గుడ్‌ ప్రైడేకు హైదరాబాద్‌లోని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్‌ చర్చి అందంగా ముస్తాబయ్యింది. ఇక్కడ జరిగే గుడ్‌ ప్రైడే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి క్రైస్తవులు తరలిరానున్నారు. యేసు మరణించిన రోజును గుడ్‌ ప్రైడేగా క్రిస్టియన్లు జరుపుకుంటారు. క్రైస్తవులంతా ఈ రోజున భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు. లోకరక్షణ కొరకు యేసు మరణించాడని… అందరూ ఉపవాసాలతో చర్చిలకు వెళ్తారు.