cigarette maker

    coronavirus vaccine సిద్ధం చేసిన సిగరెట్ కంపెనీ.. human trials ఒక్కటే లేట్

    May 16, 2020 / 05:47 AM IST

    ప్రపంచంలోనే టాప్ పొగాకు కంపెనీ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధం చేశానంటోంది. ఇక మనుషులపై ప్రయోగించడమే తరువాయనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. లండన్ లోని అమెరికన్ పొగాకు కంపెనీ శుక్రవారం ప్రయోగాత్మకమైన వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు.. లాబొరేటర�

10TV Telugu News