Home » CJI Justice DY Chandrachud
దాడులు జరుగుతాయనే భయంతోనే పనిచేస్తున్నాం అంటూ పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్ుట చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి. ‘మీడియాపై దర్యాప్తు సంస్థ అణచివేతను అంతం చేయడానికి’ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సంస్థలు అభ్యర్థించాయి.
వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది.
తాము పర్సనల్ న్యాయ చట్టాల జోలికి వెళ్లదలుచుకోలేదని తెలిపారు. వివాహాల రకాలను వర్ణిస్తున్న స్పెషల్ మ్యారేజ్ చట్టం-1954పైనే వాదనలు వింటామని పేర్కొన్నారు.