Home » climate change
ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతోంది? దానికి కారణం ఏంటి?
19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది.
ఇలా భూమి మండిపోడానికి గ్రీన్హౌస్ వాయువుల కారణం ఒక్కటే కాదు. మన జీవనశైలి కూడా వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
సీడీఎస్ నివేదిక ప్రకారం.. చైనాలో 26 రాష్ట్రాలు, అమెరికాలో ఐదు ప్రావిన్సులు, భారత్ దేశంలో తొమ్మిది రాష్ట్రాలు అత్యంత పర్యావరణ హానికారక రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ జాబితాను ఎనిమిది వాతావరణ మార్పుల ఆధారంగా రూపొందించారు.
మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్, యూకే, మల్దావులుతో సహా పలువురు ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. తామంతా బాసటగా నిలుస్తామని తెలిపారు. ఫ్రెంచ్ అ�
వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం భూమిపైనే కాదు.. మార్స్ పై కూడా ఎప్పుడో పడింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు ఉండేవని, వాతావరణ మార్పుల కారణంగా అవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో సూక్ష్మ జ�
మన దేశంలో ఒకప్పుడు చీతాల్ని పెంపుడు జంతువుల్లాగా ఇండ్లల్లోనే పెంచుకునే వాళ్లు. వాటిని మచ్చిక చేసుకుంటే అవి మనుషులతో ఎంతో దగ్గరగా ఉండేవి. కావాలంటే కొన్ని వీడియోలు, చిత్రాలు కూడా ఉన్నాయి చూడండి.
రాత్రి వేళల్లో పెరుగుతున్న వేడి వల్ల.. మనిషి క్రమత్వం దెబ్బతిని ఆయువు తగ్గుతోందని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో పెరుగుతున్న వేడి.. నిద్రను దెబ్బతిసి.. గుండె సంబంధమైన, మానసిక సమస్యలతో పాటు అనేక దీర్ఘకాల
సముద్రంపై చేపలను వేటాడి జీవించే పక్షులకు పెద్ద కష్టం వచ్చిపడింది. సముద్రపు లోతుల్లోకి వెళ్లి ఆ పక్షులు చేపల్ని వేటాడలేకపోతున్నాయి. ఇది కేవలం ఆ పక్షుల ఆహార సమస్య కాదు..వాతావరణంలో వచ్చిన పెను మార్పులని..ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పరి�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒక్కసారిగా కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విటర్ లో వైరల్ గా మారాయి..