Home » CM Bommai
గురువారం సాయంత్రం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండడంతో ప్రచారంలో స్పీడు పెంచారు. ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన �
సీఎం బొమ్మై కోసం ఏదైనా చేస్తాను. ఆయనకు మద్దతు ఇచ్చానంటే.. ఆయన సూచించిన వారందరికీ కూడా మద్దతు ఇచ్చినట్టే. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను.
శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధరాయమ్యతో కలిసి ఆయన సీఎం పదవి కోసం పాటుపడుతున్నారు. కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. �
12వ శతాబ్దపు సంఘ సంస్కర్త, లింగాయత్ శాఖ స్థాపకుడు బసవేశ్వరుడు సూచించిన ‘పనియే ఆరాధన’, ‘సామాజిక సమానత్వం’ అనే మార్గంలో తాను నడుస్తున్నానని ముఖ్యమంత్రి బొమ్మై అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నించానని, వారి స�
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ మండిపడ్డారు. సిద్ధరామయ్య చేసిన చౌకబారు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో భాగం కాదని వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు మోదీ వ్యక్తిత్వం ఏంటో తెలుసన
కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై. త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.
కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు సీఎం బొమ్మై.
ర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప మనవరాలు సౌందర్య విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని ఆమె ఇంట్లో మృతి చెంది కనిపించింది.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్...ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మత మార్పిడి నిరోధక బిల్లు (రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగల్,సిండ్గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగల్ నియోజకవర్గంలో