Home » Cm Chandrababu Focus On Tirumala
కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవడంతో తిరుమలకు మళ్లీ మంచిరోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైనా, అన్యమత ప్రచారం చేసినవారిపైనా, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకో
విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోష