CM Chandrababu : తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు

కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.