Home » Tirupati
Tirupati : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్చల్ చేశాడు. ఏకాంత సేవ ముగిసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి.. ఆలయం గోపురంపైకి ఎక్కాడు. మూడు గంటలపాటు హైడ్రామా అనంతరం భద్రతా సిబ్బంది బలవంతంగా అతన్ని కిందికి తీ
ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
శ్రీవాణి టికెట్ల రద్దును గుర్తించి భక్తులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి భక్తులకు కోరింది టీటీడీ.
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 70వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
లేటెస్ట్ వ్యవహారంపై మరోసారి తిరుమల శ్రీవారి సెంట్రిక్గా తీవ్ర దుమారం నడుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయ గోపుర తాపడం కోసం కేటాయించిన బంగారంలో గోల్మాల్ జరిగిందన్న ప్రచారం పొలిటికల్ కాంట్రవర్సీ అవుతోంది.
Tirupati gold missing : తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం పనుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గోపురం బంగారం తాపడం పనుల్లో
నెయ్యి సరఫరాదారుల నుంచి భారీగా కమిషన్ తీసుకున్నారన్న ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరిగితే.. ఎవరు బుక్కవుతారో చూడాలి.
వేద ఆశీర్వచనం టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వస్త్రాన్ని కప్పి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తోంది.
Bullet Train : ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త.. చెన్నై- హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.