Home » cm chandrababu naidu
ఇందులో ఒక దాన్ని నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి అనేకమంది నేతలు జనసేన, టీడీపీలో చేరుతున్నారు.
ముందుగా మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా? లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా?
ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఈ 6 నెలల కాలంలో అనేక అడ్డంకులు వచ్చాయి. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన జీవోలన్నీ..
జమిలీ ఎన్నికలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.