Home » cm chandrababu naidu
ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేము అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి చేరుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి బజన్ లాల్ శర్మతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని కోరారు..
. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం తీగల కృష్ణారెడ్డి కలిశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
చివరికి పలావూ పోయింది, బిర్యానీ పోయింది. అదే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.
అత్యుత్సాహంతో పోలీసులు ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. మంచి పనులు చేయండి. కుట్ర రాజకీయాలు చేయకండి. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి.