Home » cm chandrababu naidu
సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది.
బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
ఈ కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Gossip Garage : ఏపీలో పోస్టింగ్‌లు లేకుండా వీఆర్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లపై ప్రభుత్వ ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో చంద్రబాబు సర్కార్ హిట్ లిస్టులో చేరారో గానీ, వరుసగా తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. గత ప్రభుత్వంలో ఎ�
హైకోర్టు తీర్పుతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన ఆక్రమిత స్థలంలో నిర్మాణాలను తొలగించినా, మున్ముందు వైసీపీ నేతలకు చెందిన ఆస్తులపై మరిన్ని చర్యలు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు.
ఈ విపత్తు అసలు మోదీ పరిగణనలోకి వచ్చిందా? బీజేపీతో కూటమి కట్టారు కదా.. మరి బీజేపీ ఎందుకు సపోర్ట్ ఇవ్వడం లేదు? తక్షణ సాయం కేంద్రం ఎందుకు చేయలేదు?
విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.
ప్రకాశం బ్యారేజీలో బోటు ఇరుక్కుంటే వైసీపీ కుట్ర చేసిందని మాట్లాడతారా? మెదడు ఉండే ఇలా మాట్లాడుతున్నారా?
వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరికి ఫుడ్ సరఫరా కావాలని..