Home » cm chandrababu naidu
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు..
యువనేత లోకేశ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధినేత వెంట పడుతూ... సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ నేతలను ప్రోత్సహించాలని కోరుతున్నారట.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతుందని లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.
నెల్లూరులో బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న... ఇదే బీజేపీ సిద్ధాంతం.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు.
శ్వేతపత్రాలతో కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి..? ఒక్కరినైనా దోషిగా చూపించగలిగారా..?