Home » cm chandrababu naidu
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార శంఖారావం ప్రారంభించారు. అమరావతిలో ఇంట దగ్గర ప్రత్యేక పూజలు చేసి.. పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఎన్నికల్లో 150+ సీట్లే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్దమయ్యా�
“ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమీ చేయరని, నన్ను తిట్టడానికే రాష్ట్రానికి వస్తారని, ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో!” అంటూ ప్రధాని మోడీ పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. విశాఖ సభలో ప్రధాని మోడీ తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ �