-
Home » cm jagan delhi tour
cm jagan delhi tour
రూ.17వేల కోట్లు ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ విన్నపం, ముగిసిన ఢిల్లీ పర్యటన
ఈ ప్రాజెక్ట్ వల్ల వెనుకబడ్డ రాయలసీమను ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం.
మోదీతో సీఎం జగన్.. ఏపీ హామీలపై చర్చ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
పార్లమెంట్లో ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో కీలక సమావేశం
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయిన తర్వాత జగన్ ప్రధాని మోదీని కలుస్తుండటంపై చర్చ జరుగుతోంది.
జగన్ ఢిల్లీ పర్యటన ఇందుకు కాదు: కేఏ పాల్
చంద్రబాబు బెయిల్ కోసం దేవుడిని ప్రార్థించుకోవాలని కేఏ పాల్ అన్నారు.
CM Jagan : లండన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఢిల్లీకి సీఎం జగన్ .. చంద్రబాబు అరెస్ట్ తరువాత హస్తిన పర్యటనలో ఆంతర్యమేంటీ..?
లండన్ నుంచి సీఎం జగన్ తిరిగొచ్చారు. రేపు ఢిల్లీ వెళతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీకి జగన్ పర్యటన ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది.
CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ
CM Jagan : మోదీ, అమిత్ షాతో భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
YS Jagan Mohan Reddy : ఏం జరుగుతోంది? ప్రధాని మోదీతో సీఎం జగన్ కీలక భేటీ
YS Jagan Mohan Reddy : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై జగన్ డిస్కస్ చేశారు.
CM Jagan-Nara Lokesh : వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ‘ఆ మూడు పాయింట్ల’తోనే.. నారా లోకేశ్ సెటైర్లు
CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
CM Jagan Delhi Tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న సీఎం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.