Home » cm jagan
వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు
వర్తమాన రాజకీయ అంశాలు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.
సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు. నాకు ఏం చేయా ఆయనకి తెలుసు. నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో ఆయనకి తెలుసు
‘మీ బలహీనతను తెలుసుకుని కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెడతాను. టీటీడీలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు’ అని అన్నారు.
సెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకి నార్త్ లో సీట్లు తగ్గితే కచ్చితంగా వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధినాయకత్వం.
ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది. రాజకీయ అజెండాకు అంగన్ వాడీలు బలికావద్దు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సెన్సేషనల్ కామెంట్స్
జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్ వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి. మేము వారికి చేయాల్సింది చేశాం.