Home » cm jagan
జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.
తాడేపల్లికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు
మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా
కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.
త్వరలో వైసీపీ మూడో జాబితా! వాట్ నెక్స్ట్?
షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై సీఎం జగన్ పరోక్ష కామెంట్స్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రానున్నారు.
జనసేన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని వంశీకృష్ణ యాదవ్‌కు పవన్ దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది.
నియోజకవర్గంలో తన పట్టు ఏ పాటిదో చూపించాలనే ఉద్దేశంతో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చంటిబాబు. జగ్గంపేటలో నాలుగు మండలాల కేడర్‌కు విందు ఏర్పాటు చేసి.. బలప్రదర్శనకు దిగారు.