Home » cm jagan
డిసెంబర్ లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
శుపాలుడు చేసినవి వంద తప్పులైతే జగన్ చేసినవి వెయ్యి తప్పులు చేశారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
నవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ముఖం చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయన్నారు. చంద్ర బాబుముఖం చూస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు.
ట్టసభల్లో ఏ రోజు లేని సజ్జలకు ఏం తెలుసని చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
మద్యం పేరుతో నాలుగు సంవత్సరాలుగా దోపిడీ చేశారు. కల్తీ మద్యంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వైసీపీ ప్రభుత్వం మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో
గడప గడప కార్యక్రమం గురించి కొందరు ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకొని ఉంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు అదే ఎమ్మెల్యే ల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్నారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఇంట్లో, ప్రతీ గ్రామాల్లో కనిపిస్తుందన్నా�
అభివృద్ధికి నిధులు లేవని, అభివృద్ధి జరగడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ అభివృద్ధి జరుగుతోంది. పేదల ఇళ్లు, వైద్యం నిరంతరం అందితే అది అభివృద్ధి.