Home » cm jagan
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్, డిక్లరేషన్ పై సీఎం జగన్ సంతకం చేశారు.
వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించారు.
ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే అంటున్నారు జగన్. ఇదే మన లక్ష్యం అన్న జగన్.. దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
ట్రాక్టర్ నడిపిన సీఎం .. విడుదల రజిని ఉత్సాహం
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు అందజేస్తారు. 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్ యంత్ర సేవాల కేంద్రాలకు కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు
అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.
దావోస్లో సీఎం జగన్ బిజీ బిజీ