Home » cm jagan
జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అయితే.. ఇది ఫిబ్రవరిలో తగ్గుముఖం పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
పాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయన్నారు.
జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల కేటాయింపులే తరువాయి భాగం.. అన్న సూచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో.. జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత ఏర్పడింది.
తూర్పుగోదావరి ఏజెన్సీలో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కోనసీమ జిల్లాలో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్నారు.
ఏపీలో కొత్త జిల్లాలుగా మన్యం, అల్లూరి సీతారామారాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ ఏర్పాటు కానున్నాయి.
ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. అయితే, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.
సీఎంల లిస్ట్ లో టాప్ 20లో ఏపీ సీఎం జగన్ కనిపించలేదని, గ్యాంబ్లింగ్ పై సమాధానం లేకనే మంత్రి కొడాలి నాని బుకాయింపులు, బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు...
ఏపీ ఉద్యోగులకు జనవరి జీతాలు కష్టమే ..!