Home » cm jagan
జిల్లా జిల్లాకో విమానాశ్రయం : సీఎం జగన్
ఏపీ కేబినెట్ మళ్లీ భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. పీఆర్సీ వేతన సవరణ, ఉద్యోగుల ఆందోళనలపై చర్చించే అవకాశం ఉంది.
మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు.
హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.
ఉద్యోగ సంఘ నేతలు రాజకీయ నేపథ్యంలో ఆలోచనలు విడనాడాలన్న సూర్యనారాయణ.. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
సీఎం జగన్కు ధన్యవాదాలు
రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు.
ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను జగన్ సర్కార్ విడుదల చేసింది. అలాగే పీఆర్సీకి సంబంధించి 23శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ మరో జీవోను జారీ చేసింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.