Home » cm jagan
మీరు లేనిదే నేను లేను : సీఎం జగన్
ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టీరింగ్ కమిటీ నిర్ణయాలను ఉపాధ్యాయలు వ్యతిరేకిస్తుడటం, సొంత కార్యాచరణ వైపు అడుగులు వేస్తుండటంతో ఉపాధ్యాయ నేతలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.
మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని... తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్...
తెలుగు సినీ పరిశ్రమ మరోసారి సమావేశం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్వర్యంలో ఈ కీలక సమావేశం జరగనుంది.
కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న నిరసనలు ప్రశాంతం కానున్నట్లు సమాచారం. శనివారం స్టీరింగ్ కమిటీ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఉద్యోగులు మాత్రం మరికొన్ని డిమాండ్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు.
జీతాలు పెంచాము అని చెప్పి తగ్గించడం మోసపూరితమైన చర్య. ఉద్యోగులను ఈ ప్రభుత్వం వంచించింది. ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలు...