CM KCR Help

    KCR సాయంపై Col సంతోష్‌బాబు ఫ్యామిలీ ఆనందం

    June 20, 2020 / 02:31 AM IST

    వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం సాయం ప్రకటించడంపై సంతోష్‌బాబు భార్య సంతోషి, తండ్రి ఉపేందర్‌ స్పందించారు. తమ కుటుంబానికి సీఎం కేసీఆర్‌కు భరోసా ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. కొడుకు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తమకు.. కేసీఆర్‌ ప్రకటించిన సా�

10TV Telugu News