Home » CM KCR
ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన కోరిక అన్నారు.
రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్‌దే బాధ్యత అని, సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ అన్నారు.
విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. Revanth Reddy - PM Modi
మహానేత రాజశేఖర్ రెడ్డి రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచినా పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఎందుకంటే..
మనస్పర్థలు పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయండి. ఈ క్రమంలో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అవకాశం తప్పకుండా వస్తుంది. Harish Rao Thanneeru
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగనట్లు? భరోసా పాలనైతే రోజుకు నలుగురు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు? అన్నారు.
తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.
కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు.
లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం ఏడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 95 వేల మందితో ఎలిజిబిలిటీ లిస్టు సిద్ధం అయింది. దశల వారిగా వారికి ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అంటోంది.