Home » CM KCR
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలు చర్చకు వస్తాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీ సంతాపం.
రైతాంగం సంక్షేమం, వ్యవసాయ అభివృధ్దే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు. Crop Loan Waiver
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
విలీనంపై మాకు అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి. మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. TSRTC Merger
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టాలపై మంత్రి మండలి విస్తృతంగా చర్చించింది. పలు జిల్లాల్లో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగిందని, పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలు ధ్వంసం అయ్యాయని అధికారులు నివేదించారు.
తెలంగాణలో వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. Telangana Cabinet
కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన బ్రహ్మానందం