Home » CM KCR
ప్రతి బస్తా మీద అసలు ధర 3561 రూపాయలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ 2261 రూపాయలు, రైతులు ఇచ్చేది 1300 మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకోవడానికే తెలంగాణ వచ్చినట్టు ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.
కర్ణాటక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు.
Telangana: "మీ రియల్ ఎస్టేట్ దందాలకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా" అని బండి సంజయ్ ప్రశ్నించారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.
కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ
నేడే సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
CM KCR : రెండు రోజుల పాటు మహారాష్ట్రలో శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. 288 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సమన్వయకర్తలకు ఆహ్వానం అందజేశారు.
MLC Jeevan Reddy : రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. ప్రతి క్వింటాల్ పై రూ.12 కమిషన్ పొందుతూ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.