Home » CM KCR
Ajay Kumar Puvvada : వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారు. రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు.
Revanth Reddy : రాముడిని మోసం చేసిన బీజేపీని భజరంగభలి ఓడించారు. మోదీకి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.
హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
శ్రీకృష్ణ పరమాత్మునికి కొండంత గుడి
కోకాపేటలో హరే కృష్ణ టవర్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ
కోకాపేట ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తులో ప్రతిష్టాత్మకంగా హేరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ (ఆలయం) నిర్మాణం చేపట్టనున్నారు.
ఓఅర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతు లాంటిది స్వార్థ ప్రయోజనాలకోసం కేసీఆర్ బంగారు బాతును చంపేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.