Home » CM Pinarayi Vijayan
కేరళ నుంచి రాహుల్ ఎంపీగా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రత్యర్థి కమ్యూనిస్టులు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి
14 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్ హాల్ గ్రామ పంచాయతీ సమీపంలోని లోయలో పడిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
కేరళ పేరును అన్ని భాషల్లో ‘కేరళం’ గా మార్చాలని సీఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్రాన్ని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు....
ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు.
తాను రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ సీఎంకు సవాల్ విసిరారు. లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నారు.
కేరళ సీఎం పినరయ్ విజయన్ సహా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, బృందాకారత్, మిజోరాం మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా కేసీఆర్ లంచ్‌కు హాజరయ్యారు.
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.
కేరళలో కొత్త ప్రభుత్వం మే 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో LDF ఘన విజయం సాధించడంతో మరోసారి శాసనసభ నాయకుడిగా పినరయ్ విజయన్ ఎన్నికయ్యారు.
కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్లు కలిసి అసెంబ్లీలోకి త్వరలో అడుగుపెట్టనున్నారు..