Home » CM Revanth Reddy
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు.
కేసీఆర్.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడా? లేక కమర్షియల్ వ్యాపారా? అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
Bandi Sanjay: బిల్లు ఆమోదంలో కీలకంగా ఉన్న బీజేపీ నేతలను కాంగ్రెస్ ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు.
దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ను ఆహ్వానించిన సీఎం
రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
ఆహ్వాన పత్రికతో పాటు సీఎం రేవంత్ లేఖను కూడా కేసీఆర్ కు అందజేశారు ప్రోటోకాల్ ప్రతినిధులు.
ఆరోజు చిహ్నంపై అభ్యంతరాలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఆనాడు మార్పులు చేర్పులు చేయాలని ఉన్నా జరగలేదన్నారు.
లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని వేణుగోపాల్, అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర గేయం, చిహ్నం విషయంలో అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.