Home » CM Revanth Reddy
ఉచిత విద్యుత్ వెలుగులు చూసి మోదీ, కేసీఆర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీఎం రేవంత్ ప్రశంసలు
అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హమీలు ఎక్కడా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా సీఎం రేవంత్‌ను హరీష్ రావు డిమాండ్ చేశారు.
పదే పదే ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి.. అంటూ రేవంత్ దుయ్యబట్టారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామన్నారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం అభ్యర్థి విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు.. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
ప్రధాని మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు ఎమ్మెల్యే ఏలేటి. పెద్ద వాళ్లను విమర్శిస్తే పెద్ద వాళ్లు కాలేరని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు కూడా రామభక్తులం అని అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం. రాక్షసులని, రామభక్తులుగా మార్చిన ఘనత బీజేపీదే.
తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు.
కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనా..?