Raghunandan Rao : సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన రఘునందన్‌

తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు.