-
Home » raghunandan rao
raghunandan rao
మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ ఫెయిల్యూర్ కాదా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ రఘునందన్ రావు రియాక్షన్ ఇదే..
April 20, 2026 / 06:11 PM IST131వ రాజ్యాంగ సవరణ వీగిపోతే.. తమిళనాడు ఢిల్లీని ఓడించింది అని తమిళనాడు అంటుంది. నేను చేసిన ప్రయత్నం వల్లే 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ అంటారు.
బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..
April 20, 2026 / 05:09 PM ISTపదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల బలం ఉంది. ఒక్కొక్కరు మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఏ పదవి లేకుండా కొట్లాడుతున్నారు.
ఓటింగ్ అంతా బీజేపీ వైపే..! మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే- ఎంపీలు రఘునందన్, అర్వింద్ ధీమా
January 27, 2026 / 07:09 PM ISTనరేంద్ర మోడీ నాయకత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు నిధులిచ్చింది, తాగడానికి మంచి నీళ్లు ఇచ్చింది. ప్రతి అంశంలో బీజేపీకి పాజిటివిటీ కనపడుతోంది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్
July 20, 2025 / 09:08 PM IST"బండి సంజయ్, ఈటల రాజేందర్ మీద జరుగుతున్న ప్రచారం మీడియా ఊహాగానాలు మాత్రమే" అని తెలిపారు.
తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఆ ముగ్గురు Rల గురించి పార్టీలో ఎందుకంత చర్చ..
July 2, 2025 / 11:14 PM ISTచివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
"సాయంత్రంలోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి" అంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్
June 23, 2025 / 02:57 PM ISTరఘనందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ప్రోగ్రాంకు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ముందుకు ఆ ముగ్గురు బీజేపీ ఎంపీలు..
June 17, 2025 / 09:35 PM ISTబీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది.
అవును పెయిడ్ ఆర్టిస్టులతో ఇలా చేయిస్తున్నారు.. కవిత ఈ అంశాన్ని ప్రస్తావించారు: ఎంపీ రఘునందన్ రావు
May 30, 2025 / 01:42 PM ISTకవిత ఇప్పుడు చెల్లని రూపాయి అయ్యారని రఘునందన్ రావు చెప్పారు.
కాంగ్రెస్‌పై రఘునందన్ రావు కామెంట్స్
February 8, 2025 / 01:18 PM ISTకాంగ్రెస్‌పై రఘునందన్ రావు కామెంట్స్
కేటీఆర్ అరెస్ట్‌పై రఘునందన్ రావు ఏమన్నారంటే!
January 7, 2025 / 01:10 PM IST