Home » CM Revanth Reddy
సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలిసుల గౌరవ వందనం స్వీకరించి సెక్రెటేరియట్ లోకి రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. కాగా, ఈరోజే తెలంగాణ మొదటి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
సోనియాకు సతీసమేతంగా పాదాభివందనం
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ కొత్త భాద్యతలు చేపడుతున్న మంత్రులకు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..Revanth Reddy Takes Oath as CM of Telangana State
అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
తెలంగాణ మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కానున్న రేవంత్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం తరలిరానుంది. అలాగే ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ చంద్రబాబులకు ఆహ్వానాలు పలికారు.