Home » CM Revanth Reddy
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈనెల 14 వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వల్ప మార్పులతో మంత్రుల శాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ప్రజా ప్రభుత్వంలో పాలన ఎలా ఉంటుందో చూపిస్తాం. నాకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ స్పీకర్ పదవి అందుకు భిన్నమైన రోల్.
నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది
భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం.
ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
ఇంకా మూడు నెలలే.. తెలంగాణలో జరిగింది ఏపీలోను జరుగుతుంది : చంద్రబాబు
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలు కావటంతో ఆసక్తి నెలకొంది.