Home » CM Revanth Reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారాయన. ఆందోల్ కు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామన్నారు.
భుజాలపై చేతులు వేసుకుని లోపలికి వెళ్లిన కేటీఆర్, రేవంత్ రెడ్డి
ఎన్ఎస్ యూఐ కార్యకర్త నుండి మంత్రిగా ఎదిగానని పొన్నం అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని, సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా మొన్నటి వరకు లేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడుగుతానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో పరాజయం పాలైన నేతలు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకోవాలని తహ తహ లాడుతున్నా�
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కులో పాలన ప్రారంభించారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు రెండు పథకాలను ప్రారంభించారు. మహా లక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకాలను ప్రారంభించారు.
నేటి నుంచి ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ..రేవంత్ స్పీడ్
సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే చిరంజీవి, నిఖిల్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. మరికొంతమంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.